Duration 5:9

రుచికరమైన బియ్యం పిండి రొట్టెలు | | Biyyam Pindi Rottelu Yummy | | Rice Flour Roti making In Telugu

53 084 watched
0
432
Published 25 Aug 2020

# PodiBiyyamPindiRottelu Hello I'm Deepu From Rayalaseema How to Make Biyyam Pindi Rottelu Telugu Easy Preparations.. రోజు చపాతీలు తిని బోర్ కొట్టేవాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేయండి.. ఎంతో రుచికరమైన బియ్యం పిండి రొట్టెలను చేసుకొని తినండి.. ఇలా వారానికి ఒక్కసారైనా చేసుకొని తినండి... టెస్ట్ మాత్రం చాలా బాగుంటుంది... వీటిలో కొంచెం క్యాబేజీ.. ఆనియన్.. సెనగపప్పు.. జిలకర.. స్పైసి గా ఉండాలంటే పచ్చిమిర్చి తో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేశాను... ఇంకా మనకు రుచిగా ఉండాలంటే కొంచెం నేను తెల్ల నూగులు (ఫ్రై చేసినవి) యాడ్ చేశాను.. Spicy biyyam rottelu Pls Support ME and Subscribe My Channel Like and Share..... Tq for Watching... SWEET HOME TASTY VANTALU.....

Category

Show more

Comments - 12